కాచిగూడలో భగవతి పానీపూరి అంటే తెలియని వారుండరు. సుమారు 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ షాపులో రోజూ కేవలం గంట సేపట్లోనే పానీపూరీ సేల్ అయిపోతుంది. ఇంతటి రుచికరమైన పానీపూరి తయారు చేస్తున్న భగవతి అమ్మ తన జీవిత అనుభవాలతో పాటు, ప్రస్తుతం యువత ఎలా ఉండాలో సమయం తెలుగుతో పంచుకున్నారు.
#BhagawathiPanipuri #KachigudaFood #HyderabadStreetFood #FamousPaniPuri #samayamtelugu #panipuri #lifestory #inspirationalstory #TelugumotivationalVideos
Follow us on:
Facebook:https://www.facebook.com/samayam.telugu/
X:https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
https://www.youtube.com/channel/UCE8KNq9oibK4AdPw_iWrS1Q
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)

