ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై శాస్త్రవేత్తల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు.
Referring to scientists' projections on the impact of El Niño and possible rainfall deficit conditions, Hon'ble Chief Minister Sri A. Revanth Reddy urged farmers to explore crop diversification as a precautionary measure. He reiterated that the people's government remains firmly committed to farmers' welfare and would not compromise on their interests under any circumstances.
#CMRevanthReddy #RythuBharosa #TelanganaFarmers #RevanthReddy #PrajaPalana #FarmerWelfare #Kharif2026 #Agriculture #FarmerSupport #RythuVedika #TelanganaGovernment #EmpoweringFarmers #FarmersFirst #RuralDevelopment #MalluBhattiVikramarka #TummalaNageshwaraRao #Telangana

